TE/670105 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే । సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే (శంకరాచార్య) అతను సలహా ఇచ్చాడు, "మూర్ఖులారా, మీరు తాత్విక ఊహాగానాలు, వ్యాకరణ అర్ధం మరియు తప్పించుకోవడం గురించి మాట్లాడుతున్నారు. ఓహ్, ఇవన్నీ అర్ధంలేనివి. ఇలా చేయడం ద్వారా మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. మరణం సంభవించినప్పుడు, గోవింద మిమ్మల్ని రక్షించగలడు. గోవింద మాత్రమే రక్షించగలడు. మీరు పడిపోకుండా ఉంటారు. కాబట్టి భజగోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే." |
670105 - ఉపన్యాసం CC Madhya 21.49-60 - న్యూయార్క్ |