TE/670111c ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"భగవద్గీతలో ఇలా చెప్పబడింది,
సర్వ -యోనిసు కౌతేయ సంభవంతి ముర్తాయ్హ యాహ తాసాం బ్రహ్మా మహద్ యోనిర్ అహం బీజ-ప్రదః పితా (BG 14.4) భగవద్గీతను ప్రజలు భారతీయుడు లేదా హిందువుగా అంగీకరిస్తున్నారు, కానీ నిజానికి అది కాదు. ఇది సార్వత్రికమైనది. చాలా రకాల జీవరాశులు ఉన్నాయని కృష్ణుడు చెప్పాడు. 8,400,000 లు వివిధ రకాల బాడీలు ఉన్నాయి. "మరియు వారందరూ నా కుమారులు." కాబట్టి మీరు కృష్ణుడిని ప్రేమిస్తే, మీరు శ్వేతజాతీయుడిని ప్రేమిస్తారు, మీరు అమెరికన్ను ప్రేమిస్తారు, యూరోపియన్ను ప్రేమిస్తారు, భారతీయుడిని ప్రేమిస్తారు, ఆవును ప్రేమిస్తారు, కుక్కను ప్రేమిస్తారు, ప్రతిదీ పామును ప్రేమిస్తారు." |
670111 - ఉపన్యాసం BG 10.08 - న్యూయార్క్ |