TE/680706 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాంట్రియల్

Revision as of 06:20, 21 October 2021 by KrishnaTulasi (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ మీ భౌతిక విషయాల గురించి కాదు, మీ ప్రేమ గురించి ఆత్రుతగా ఉంటాడు. ఎవరైనా మీకు చాలా మంచి, రుచికరమైన వంటకాలు, వివిధ రకాల ఆహారపదార్థాలను అందిస్తారు, కానీ దురదృష్టవశాత్తు, మీకు ఆకలి లేకపోతే, ఇవన్నీ నిరుపయోగంగా ఉంటాయి. మీరు తినలేరు, ఆకలి లేదు. అదేవిధంగా, మీరు దేవునికి చాలా వస్తువులను సమర్పించవచ్చు, కానీ మీకు భక్తి ప్రేమ లేకపోతే అది అంగీకరించబడదు. అది అంగీకరించబడదు, ఎందుకంటే దేవుడు పేదవాడు కాదు. అతను మీ నుండి అడుక్కోవడం లేదు."
680706 - ఉపన్యాసం SB 07.09.09 - మాంట్రియల్