TE/680824b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాంట్రియల్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"శ్రీ-కృష్ణ-నామ సాధారణ నామం కాదు, పేరు. నామం అంటే పేరు. శ్రీ-కృష్ణ-నామ అతీంద్రియమైనది, సంపూర్ణమైనది. పేరు మరియు వ్యక్తి మరియు వస్తువు మధ్య తేడా లేదు. ఇక్కడ, తేడా ఉంది. పేరు మరియు వస్తువు భిన్నంగా ఉంటాయి. నీరు మరియు పేరు 'నీరు' మరియు పదార్ధం నీరు-వేరే. కేవలం 'నీరు, నీరు' అని జపం చేయడం ద్వారా నేను నా దాహాన్ని తీర్చుకోలేను. కానీ హరే కృష్ణ జపించడం ద్వారా నేను భగవంతుడిని గ్రహించగలను. అదే తేడా." |
680824 - ఉపన్యాసం BG 04.01 - మాంట్రియల్ |