TE/680911 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"కృష్ణ చైతన్యం ఉన్న వ్యక్తి మూర్ఖుడు కాకూడదు. ఈ సార్వత్రిక గ్రహాలు ఎలా తేలుతున్నాయో, ఈ మానవ శరీరం ఎలా తిరుగుతోంది, ఎన్ని జాతుల జీవులు, అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయో వివరించాల్సిన అవసరం ఉంటే.. ఇవన్నీ శాస్త్రీయ జ్ఞానం- ఫిజిక్స్, బోటానిక్స్, కెమిస్ట్రీ, ఖగోళ శాస్త్రం, ప్రతిదీ.అందుకే కృష్ణుడు చెప్పాడు, యజ్ ఙసాత్వా : మీరు ఈ జ్ఞానాన్ని, కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకుంటే, మీరు తెలుసుకోవలసినది ఏమీ ఉండదు, అంటే మీకు పూర్తి జ్ఞానం ఉంటుంది, మేము జ్ఞానం కోసం తహతహలాడుతున్నాము, కానీ మనము కృష్ణుని స్పృహలో ఉన్నట్లయితే మరియు మనకు కృష్ణుడిని తెలుసుకుంటే, అప్పుడు సమస్త జ్ఞానము చేర్చబడుతుంది." |
680911 - ఉపన్యాసం BG 07.02 - శాన్ ఫ్రాన్సిస్కొ |