TE/680824 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు మాంట్రియల్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"కాబట్టి భగవద్గీత అనేది భగవంతుని యొక్క శాస్త్రం. ప్రతిదానికీ శాస్త్రీయ అవగాహన ప్రక్రియ ఉంటుంది. శ్రీమద్-భాగవతంలో ఇది చెప్పబడింది, jṣānaṁ me parama-guhyaṁ yad vijṣāna-samanvitam (శ్రీమద్భాగవతం 2.9.31).జ్ఞానం, లేదా దేవుని శాస్త్రం చాలా గోప్యంగా ఉంటుంది. ఈ శాస్త్రం మామూలు శాస్త్రం కాదు. ఇది చాలా గోప్యంగా ఉంటుంది. Jṣānaṁ me parama-guhyaṁ yad vijṣāna-samanvitam. విజ్ఞానం అంటే... వి అంటే నిర్దిష్టమైనది.ఇది ఒక నిర్దిష్ట జ్ఞానం, మరియు ఇది నిర్దిష్ట ప్రక్రియ ద్వారా అర్థం చేసుకోవాలి." |
680824 - ఉపన్యాసం BG 04.01 - మాంట్రియల్ |