TE/700703 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"పదార్థ కాలుష్యం అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని ఆస్వాదించాలనే కోరిక. అది కలుషితం. మనకు ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు. బ్రహ్మ-భూతః. మీరు ఆత్మ. దురదృష్టవశాత్తు, (మేము) ఈ అనుబంధంలో ఉంచబడ్డాము. కాబట్టి అది మరొక అధ్యాయం. కానీ ఇప్పుడు మనం దాని నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాము.అందుకే నేను ఇంటికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను, భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను, అదే సమయంలో కొంత భౌతిక ఇంద్రియ తృప్తిని కోరుకుంటాను, ఇది మరొక అపరాధం. ఇది చేయకూడదు. మనం మరచిపోవడానికి ప్రయత్నించాలి. 'ఇంకేం చేస్తాను... లేదు. నా భౌతిక ఆనందం అవసరం లేదు'. ఆ విధమైన ప్రతిజ్ఞ, సంకల్పం ఉండాలి." |
700703 - ఉపన్యాసం Initiation - లాస్ ఏంజిల్స్ |