TE/701222 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు సూరత్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"కాబట్టి ప్రతి మతం, ఏదైనా మతం యొక్క అత్యున్నత సూత్రం వైష్ణవులలో లేదా కృష్ణ చైతన్యాన్ని అనుసరించేవారిలో ఉంది. ఏదైనా ఉత్తమమైన విషయం, ఏ మతంలోనైనా, మీరు కృష్ణ చైతన్యంలో కనుగొంటారు. అందువల్ల అది పరిపూర్ణమైనది. బుద్ధ మతం అహింసను బోధిస్తుంది; కృష్ణుడు. స్పృహ కలిగిన వ్యక్తులు అహింసా.ప్రభువైన యేసు భగవంతుని ప్రేమను బోధిస్తాడు; వారు భగవంతుని యొక్క ఉత్తమ ప్రేమికులు. మరియు హిందూ మతం ముక్తిని బోధిస్తుంది; వారు... వారు కృష్ణ చైతన్యం పొందిన వెంటనే, వెంటనే వారు విముక్తి పొందుతారు. వెంటనే, తక్షణమే. విముక్తి కోసం అడిగే ప్రశ్నే లేదు." |
701222 - ఉపన్యాసం SB 06.01.40 - సూరత్ |