TE/710811 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లండన్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"భగవద్గీతలో ఇలా చెప్పబడింది, భుమిర్ ఆపో 'నలో వాయుః ఖం మనో బుద్ధిర్ ఏవ చ, భిన్నా మే ప్రకృతిర్ అషధ (భగవద్గీత 7.4) "ఇది నాది." కాబట్టి ప్రతిదీ కృష్ణుడిదే, మరియు ప్రతిదాని నుండి, కృష్ణుడు ప్రత్యక్షమై మీ సేవను అంగీకరించగలడు.ఇది తత్వశాస్త్రం. అతను రాయి ద్వారా స్వయంగా కనిపించగలడు, ఎందుకంటే రాయి అతని శక్తి. విద్యుత్ శక్తి నడుస్తున్నట్లే, మీరు ఎక్కడి నుండైనా విద్యుత్తు, శక్తిని తీసుకోవచ్చు. ." |
710811 - ఉపన్యాసం BS 5.37 - లండన్ |