TE/710909 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లండన్

Revision as of 11:49, 1 June 2024 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - లండన్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/7...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి భౌతిక జీవన విధానాన్ని సర్దుబాటు చేసుకోవడం ద్వారా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న వారు కృష్ణ చైతన్యాన్ని తీసుకోలేరు. అందువల్ల ఈ అబ్బాయిల మరియు బాలికల భౌతిక జీవన విధానంలో నిరాశ మరియు గందరగోళం కృష్ణ చైతన్యానికి రావడానికి ఒక అర్హత. వారు కృష్ణ చైతన్యానికి వస్తున్నారని, మంచి అర్హతను పొందారు."
710909 - ఉపన్యాసం SB 07.05.30 - లండన్