TE/711111 సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు ఢిల్లీ

Revision as of 14:46, 18 August 2024 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1971 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - ఢిల్లీ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drop...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
:"సర్వ-ధర్మం పరిత్యజ్య
మామ్ ఏకంశరణం వ్రజ
అహం త్వాం సర్వ పాపేభ్యో
మోక్షాయిష్యామి
(భగవద్గీత 18.66)

"నన్ను ఆశ్రయించండి మరియు అన్ని పాపపు జీవితాల ప్రతిచర్యల నుండి నేను నిన్ను రక్షిస్తాను." ఎందుకంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పాపాత్ములే - మరియు ప్రతిచర్య ఉంటుంది. అతను "పాప జీవిత ప్రతిచర్యల నుండి నేను మీకు రక్షణ ఇస్తాను. నాకు లొంగిపో" అని హామీ ఇస్తాడు. కానీ ఎవరూ చేయడం లేదు."

711111 - సంభాషణ - ఢిల్లీ