TE/720119 సంభాషణ - ప్రభుపాద కృపామృత బిందువులు జైపూర్
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"ఒకవేళ సర్వోన్నత భగవంతుడిని ఎలా కీర్తించాలనే ప్రయత్నమే ఉంటుంది. అది వాస్తవం. అది సరైన భాషలో రాశారా లేదా తప్పు భాషలో రాశారా అనేది ముఖ్యం కాదు. అది పర్వాలేదు. మొత్తం ఆలోచన లక్ష్యంగా ఉంటే. సర్వోన్నత భగవానుని కీర్తించండి, ఆపై నామంయ్ అనంతస్య యశో 'న్కితాని యత్ గృణంతి గాయంతి శ్రణ్వంతి సాధవః. అసలైన సాధువులు, ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ, భగవంతుని కీర్తించడమే ఏకైక ప్రయత్నం కాబట్టి, సాధువులు, భక్తులు, వారు దానిని వింటారు. శృణ్వంతి గాయంతి గ్రంతి." |
720119 - సంభాషణ - జైపూర్ |