TE/720218 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు విశాఖపట్నం

Revision as of 15:35, 7 November 2024 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1972 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - విశాఖపట్నం {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కృష్ణుడితో మనకు శాశ్వతమైన సంబంధం ఉంది, ఎందుకంటే మనమందరం కృష్ణుడి భాగాలు మరియు పార్శిల్స్. తండ్రి మరియు కొడుకులు శాశ్వతమైన బంధుత్వం ఉన్నట్లే. ఒక కొడుకు తండ్రికి తిరుగుబాటు కావచ్చు, కానీ తండ్రి మరియు కొడుకుల సంబంధం విచ్ఛిన్నం కాదు. అదేవిధంగా, మనం కూడా కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నాము, అది మన ప్రస్తుత స్థితి. దానినే మాయ అంటారు. మాయ అంటే మనం కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని మరచిపోయి చాలా తప్పుడు సంబంధాలను ఏర్పరచుకోవడం. ప్రస్తుత తరుణంలో నేను "నేను భారతీయుడిని" అని ఆలోచిస్తున్నాను, మరొకరు "నేను అమెరికన్" అని ఆలోచిస్తున్నారు, మరొకరు "నేను హిందువును", మరొకరు "నేను ముస్లింని" అని ఆలోచిస్తున్నారు. ఈ సంబంధాలన్నీ అబద్ధం, మాయా."
720218 - ఉపన్యాసం - విశాఖపట్నం