TE/720220 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు విశాఖపట్నం

Revision as of 13:26, 15 November 2024 by Rajanikanth (talk | contribs)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"బ్రాహ్మణ సాక్షాత్కారమైన ఆత్మకు, అతనికి ఎటువంటి కోరిక లేదా ఏ విలాపం లేదు. ఇంతకాలం మనం శారీరక వేదికపై ఉన్నాము, మనం తహతహలాడుతున్నాము మరియు విలపిస్తున్నాము. రెండు వ్యాపారాలు ఉన్నాయి: కొంత భౌతిక లాభాన్ని పొందడం లేదా దానిని కోల్పోవడం అనేది ఆధ్యాత్మిక వేదికపైకి వచ్చినప్పుడు, నష్టం మరియు లాభం గురించి ప్రశ్న లేదు. సమతౌల్యం. సో బ్రహ్మ-భూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి, సమః సర్వేషు భూతేషు. అతనికి కోరికలు మరియు విలాపములు లేవు గనుక ఇక శత్రువు లేడు. ఎందుకంటే శత్రువు ఉంటే విలాపం ఉంటుంది, కానీ శత్రువు లేకపోతే సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరమ్. అది అతీంద్రియ కార్యకలాపాలకు నాంది, భక్తి."
720220 - ఉపన్యాసం SB 01.02.05 - విశాఖపట్నం