TE/720221 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు విశాఖపట్నం

Revision as of 14:41, 23 November 2024 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు;
మాం హి పార్థ వ్యాపాశ్రిత్య
యే అపి స్యుః పాప-యోనయః
స్త్రీయ వైశ్యాస్ తథాశూద్రస్
తే 'పి యాంతి పరం గతిమ్
(భగవద్గీత 9.32)

విషయమేమిటంటే, ఒకరు కృష్ణ చైతన్యాన్నీ తీసుకోవాలని ఉంది, అప్పుడు అతను ఎక్కడ పుట్టాడనేది పట్టింపు లేదు. అతను అతీంద్రియ జీవితం యొక్క అత్యున్నత స్థానానికి ఎదగగలడు."

720221 - ఉపన్యాసం at Andhra College - విశాఖపట్నం