TE/720222 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు విశాఖపట్నం

Revision as of 15:25, 1 December 2024 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1972 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - విశాఖపట్నం {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"హిందూ మతం లేదా క్రైస్తవ మతం లేదా ముస్లిం మతం. అంతిమ లక్ష్యం ఏమిటి? భగవంతుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు దేవుణ్ణి ఎలా ప్రేమించాలో కూడా ప్రబోధించాడు. మహమ్మదీయ మతం కూడా సర్వోన్నత ప్రభువైన అల్లా-ఉ-అక్బర్‌ను గ్రహించమని ప్రబోధిస్తుంది. బుద్ధ మతంలో వారు ప్రధానంగా నాస్తికులు కానీ బుద్ధ భగవానుడు కృష్ణుడి అవతారం కాబట్టి అది శ్రీమద్-భాగవతంలో చెప్పబడింది. దేవుడు, కృష్ణుడు, నాస్తికులను మోసం చేయడానికి బుద్ధునిగా కనిపించాడు. నాస్తిక వర్గం వారు దేవుణ్ణి విశ్వసించలేదు, కాని బుద్ధుడు వారి ముందుకు వచ్చాడు, అతను చెప్పాడు, 'అవును దేవుడు లేడు, అది నిజం, కానీ నేను ఏది చెబితే అది తీసుకోండి'. కాబట్టి నాస్తికుల క్లాస్, 'అవును మీరు ఏది చెబితే అది మేము తీసుకుంటాము' అని తీసుకుంది. కానీ నాస్తికుడికి అతను భగవంతుని అవతారమని తెలియదు."
720222 - ఉపన్యాసం to Railway Workers - విశాఖపట్నం