TE/720308 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు కలకత్తా

Revision as of 16:05, 3 January 2025 by Rajanikanth (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భక్తి-యోగ-కృష్ణుడితో ప్రత్యక్ష సంబంధం-ఇది అందరికీ తెరిచి ఉండదు, అందరూ తీసుకోలేరు. ఇది భగవద్గీతలో చెప్పబడింది, యేషాం అంత-గతం పాపం: అన్ని పాపపు కార్యకలాపాల నుండి పూర్తిగా విముక్తి పొందినవాడు, పాపం. పాప కార్యాలలో నిమగ్నమైన ఎవరైనా, అతను కృష్ణుడిని లేదా భగవంతుడిని అర్థం చేసుకోలేడు. అది సాధ్యం కాదు. మరియు ఇవి నాలుగు పాపపు కార్యకలాపాలు: అక్రమ లైంగిక జీవితం, మత్తు, మాంసాహారం మరియు జూదం."
720308 - ఉపన్యాసం BG 09.02 - కలకత్తా