TE/660413 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 16:47, 23 April 2025 by Jagadiswari (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1966 Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్ {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
హరావభక్తస్య కుతో మహద్గుణా
మనోరథేనాసతి ధావతో బహిః
యస్యాస్తి భక్తిర్భగవత్యకించనా
సర్వైర్గుణైస్-తత్ర సమాసతే సురాః
(SB 5.18.12)

"ఒకరు భగవంతుని శుద్ధ భక్తి యుక్త సేవలో నిమగ్నమై ఉంటే, అతను ఏదైనా కావచ్చు, భగవంతుని యొక్క అన్ని మంచి లక్షణాలు అతనిలో అభివృద్ధి చెందుతాయి, అన్ని మంచి లక్షణాలు." మరియు, హరావభక్తస్య కుతో మహద్-గుణాః: "మరియు భగవంతుని భక్తుడు కాని వ్యక్తి, అతను ఎంత విద్యాపరంగా చదువుకున్నప్పటికీ, అతని విద్యకు విలువ లేదు." ఎందుకు? ఇప్పుడు, మనోరథేన: "అతను మనో కల్పనల వేదికపై ఉన్నాడు కాబట్టి, మరియు అతని మనో కల్పన కారణంగా, అతను ఈ భౌతిక ప్రకృతి ద్వారా ప్రభావితమవుతాడు." అతను ఖచ్చితంగా అలా చేస్తాడు. కాబట్టి మనం భౌతిక ప్రకృతి ప్రభావం నుండి విముక్తి పొందాలనుకుంటే, మన మనో కల్పన అలవాటును వదులుకోవచ్చు.

660413 - ఉపన్యాసం BG 02.55-58 - న్యూయార్క్