TE/660525 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 15:43, 28 May 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"దైవభక్తి లేని నాగరికతను స్థాపించడం ద్వారా మనం సంతోషంగా లేము. ఎలాగైతే, కడుపుకు ఆహార పదార్థాలను సరఫరా చేయకపోవడం వల్ల మనం సంతోషంగా ఉండలేము, సంతోషంగా ఉండాలని ఆలోచిస్తున్నాము. కాదు, అది అలా కాదు. శరీర ఇంద్రియాలు, శరీర భాగాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటే, అప్పుడు అతను, ఇంద్రియాలు మరియు శరీర భాగాలు, అవి కడుపుకు ఆహార పదార్థాలను సరఫరా చేయాలి. అదేవిధంగా, మీరు ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండాలనుకుంటే, త్యాగాలు చేయకుండా వేరే ప్రత్యామ్నాయం లేదు."
660525 - ఉపన్యాసం BG 03.16-17 - న్యూయార్క్