TE/660525b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 15:47, 28 May 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"యజ్ఞానికి సంబంధించినంతవరకు, సంకీర్తన-యజ్ఞాన్ని చేయగలము. అది అంత కష్టము ఏమి కాదు. ప్రతి ఒక్కరూ, ఇంట్లో లేదా ఈ ప్రదేశంలో ... అది ఏమిటి?
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ హరే హరే
ఇది యజ్ఞం చేయటానికి అత్యంత చవకైన విధానం. ఎవరైనా దీనిని అవలంబించవచ్చు."
660525 - ఉపన్యాసం BG 03.16-17 - న్యూయార్క్