TE/660718 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 19:36, 31 May 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భగవద్గీతలో, స్పష్టంగా చెప్పబడింది "నా ప్రియమైన అర్జున, నీవు కూడా చాలా, చాలా జన్మలు పొందావు. నీవు కూడా..., ఎందుకంటే నీవు నా నిత్య సహచరుడివి, కాబట్టి నేను ఏ గ్రహం లోనైనా అవతారం తీసుకున్నప్పుడల్లా, నీవు కూడా నాతో ఉన్నావు. కాబట్టి నేను సూర్య గ్రహంలో అవతారం తీసుకున్నప్పుడు మరియు నేను ఈ భగవద్గీతను సూర్య-దేవుడికి చెప్పినప్పుడు, కూడా నీవు నాతో ఉన్నావు. కానీ దురదృష్టవశాత్తు, నీవు మర్చిపోయావు. ఎందుకంటే నీవు ఒక జీవునివి మరియు నేను పరమ దైవమును." అదే పరమ దైవం (మరియు నా) మధ్య వ్యత్యాసం ... నాకు గుర్తులేదు. మతిమరుపు నా స్వభావం."
660718 - ఉపన్యాసం BG 04.03-6 - న్యూయార్క్