TE/660908 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 20:04, 15 June 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"దేవాదిదేవుడు సర్వమునకు ప్రాతినిధ్యం వహిస్తాడు. మీరు చూసేది, భౌతిక పదార్థం లేదా ఆత్మ లేదా ఏదైనా, భౌతిక, రసాయన-మీరు ఏ పేరు పెట్టగలిగిన-చాలా విషయాలు ఉన్నాయి. కాని అవి భగవంతుని నుండి వేరు చేయబడవు. భగవంతుడు ప్రతిచోటా వ్యాపించి ఉన్నాడు. ఈశావాస్యం ఇదం సర్వం (ISO 1). మన భగవద్గీత మాదిరిగానే, మేము ప్రారంభించాము: యేన సర్వం ఇదం తతం, 'శరీరమంతా వ్యాపించి వున్నది, అదే మీరు'. కాబట్టి ఇది వ్యక్తిగత ఛైతన్యం: 'నేను నా శరీరమంతా వ్యాపించివున్నాను'. అదేవిధంగా, పరమ చైతన్యం, తను విశ్వమంతా వ్యాపించి వున్నారు. ఇది భగవంతుని శక్తి యొక్క సూక్ష్మమైన వ్యక్తికరణ మాత్రమే."
660908 - ఉపన్యాసం Maha-mantra - న్యూయార్క్