TE/660918 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 20:08, 15 June 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“మనము బలహీనులము మరియు భౌతిక శక్తి చాలా బలమైనది, కాబట్టి ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించడం అంటే భౌతిక శక్తికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించడమే. (భౌతిక) మాయా శక్తి బద్ధజీవులను సాధ్యమైనంతవరకు తన నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానముచే బద్ధజీవుడు మాయ శక్తి బారి నుండి బయటపడటానికి ప్రయత్నించినప్పుడు, తను మరింత కఠినంగా మారుతుంది. (అవును). "ఈ వ్యక్తి ఎంత చిత్తశుద్ధి గలవాడు?" అని పరీక్షించాటానికి, మాయా శక్తి మరిన్ని ప్రలోభాలకు గురి చేస్తుంది.”
660918 - ఉపన్యాసం BG 06.40-43 - న్యూయార్క్