TE/661002 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 05:07, 17 June 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“ఎక్కడైతే ప్రకాశం ఉంటుందో, ఆ ప్రకాశం కూడా కృష్ణుడే. అసలైన ప్రకాశం బ్రహ్మ-జ్యోతి. అది ఆధ్యాత్మిక జగత్తులో ఉంటుంది. కాని ఈ భౌతిక జగత్తు మాయచే కప్పబడి ఉంది. కనుక ఈ భౌతిక జగత్తు యొక్క సహజ లక్షణం చీకటి. రాత్రి మనం చూస్తున్న అంధకారమే ఈ భౌతిక జగత్తు యొక్క నిజమైన స్వభావం. కృత్రిమంగా ఈ భౌతిక జగత్తు సూర్య చంద్రులు మరియు విద్యుచ్చక్తిచే ప్రకాశింపబడుతుంది. లేనిచో ఇది అంధకార మయం. అందుచేత ఈ ప్రకాశము భగవానుడే.”
661002 - ఉపన్యాసం BG 07.08-14 - న్యూయార్క్