TE/661023 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 20:11, 15 June 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“ఒక చిన్నారికి అగ్ని యొక్క గుణగణాలు తెలియకపోయినా, దానిని ముట్టుకున్న యెడల అగ్ని తన ప్రభావము చూపెడుతుంది. అలాగే గొప్ప శాస్త్రవేత్తకు అగ్ని యొక్క భౌతిక లక్షణాలు తెలిసి ముట్టుకున్న, అగ్ని వలన గాయం అవుతుంది. అదే విధంగా కృష్ణ చైతన్యం ఎంతో మేలైనది, ఒకవేళ తత్వజ్ఞానము లేదా శాస్త్రజ్ఞానము లేకుండా స్వీకరించినా - దాని ప్రభావము ఉంటుంది. కానీ మీరు తత్వజ్ఞానము లేదా శాస్త్రజ్ఞానము ద్వారా అర్థం చేసుకోవాలనుకుంటే, భగవద్గీతలో అపారమైన జ్ఞాన బండారము నిక్షిప్తమైవున్నది.”
661023 - ఉపన్యాసం BG 07.28-8.6 - న్యూయార్క్