TE/661104 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 17:51, 18 June 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"చైతన్య మహాప్రభు అభిప్రాయం ఏమిటంటే, ఈ వేద నియమాలు, త్యాగాలు, ఈ యుగంలో పాటించుట సాధ్యం కాదు ... అవి చాలా కష్టం. ఈ వేడుకలు మరియు ఆచారాలన్నీ చేయటానికి నిపుణులైన మార్గదర్శకుడు లేడు. అందువల్ల, హరేకృష్ణ మార్గమును స్వీకరించండి. (దీనిని స్వీకరించండి.) అందువలన, ఆచారాలు పాటించవలసిన అవసరం లేదు. ఖర్చులు అవసరం లేదు. భగవంతుడు మీకు నాలుక మరియు చెవులు ఇచ్చాడు. నిరంతరం జపించండి: హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే / హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. మరి ఇది మీ ఆధ్యాత్మిక పురోగతికి దోహదపడుతుంది.”
661104 - ఉపన్యాసం Festival Govardhana Puja - న్యూయార్క్