TE/661115 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 05:10, 21 June 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఎవరైతే, కృష్ణ, లేక దేవాదిదేవుడి, భక్తి యుక్త సేవలో వుంటారో, వారు ఈ భౌతిక ప్రపంచంలోని ఏ గ్రహాలపైనా ఆసక్తి చూపరు. ఎందుకు? ఎందుకంటే వారికి తెలుసు. ఏ గ్రహం లోనైనా, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవచ్చు, మీరు అక్కడికి వెళ్ళవచ్చు, కాని భౌతిక ఉనికి యొక్క నాలుగు సూత్రాలు ఉంటాయి. అది ఏమిటి? జననం, మరణం, వ్యాధి మరియు వృద్ధాప్యం. మీరు ఏ గ్రహానికి వెళ్లిన, మీ జీవిత కాలం ఈ భూగ్రహంలో కంటే చాలా ఎక్కువ కావచ్చు, కానీ మరణం ఉంటుంది. మరణం తథ్యం."
661115 - ఉపన్యాసం BG 08.12-13 - న్యూయార్క్