TE/661122 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1966]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1966]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్]]
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Telugu|TE/661121 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|661121|TE/661123 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|661123}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661122BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"మన విద్య యొక్క పురోగతి గురించి మనము చాలా గర్వపడుతున్నాము, కానీ మీరు వివిధ వ్యక్తులను 'మీరు ఏమిటి?' అని ప్రశ్నిస్తే, చాలా అరుదుగా మాత్రమే తాము ఏమిటో సమాధానం ఇవ్వగలరు. ప్రతి ఒక్కరూ తాము ఈ శరీరమే అన్న భావనలో ఉన్నారు. కాని మనం వాస్తవానికి ఈ శరీరం కాదు. ఈ ప్రశ్న మనం చాలా చాలాసార్లు చర్చించాము. కాబట్టి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత 'నేను ఈ శరీరం కాదు' అని గ్రహించినప్పుడు అతడు వాస్తవమైన జ్ఞానమునకు వచ్చును. అది నిజమైన జ్ఞానం, 'నేను ఏవరు?'. అది ప్రారంభం. కనుక కృష్ణ భగవానుడు ఇక్కడ బోధించే జ్ఞానము, అర్జునునికి ఇచ్చిన ఉపదేశము, 'ఇది రాజ విద్య'. రాజా-విద్య అంటే తననుతాను ఏమిటో తెలుసుకోవడం మరియు తదనుగుణంగా వ్యవహరించడం. అదియే రాజ-విద్యా."|Vanisource:661122 - Lecture BG 09.02 - New York|661122 - ఉపన్యాసం BG 09.02 - న్యూయార్క్}}

Latest revision as of 05:11, 21 June 2021

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మన విద్య యొక్క పురోగతి గురించి మనము చాలా గర్వపడుతున్నాము, కానీ మీరు వివిధ వ్యక్తులను 'మీరు ఏమిటి?' అని ప్రశ్నిస్తే, చాలా అరుదుగా మాత్రమే తాము ఏమిటో సమాధానం ఇవ్వగలరు. ప్రతి ఒక్కరూ తాము ఈ శరీరమే అన్న భావనలో ఉన్నారు. కాని మనం వాస్తవానికి ఈ శరీరం కాదు. ఈ ప్రశ్న మనం చాలా చాలాసార్లు చర్చించాము. కాబట్టి ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత 'నేను ఈ శరీరం కాదు' అని గ్రహించినప్పుడు అతడు వాస్తవమైన జ్ఞానమునకు వచ్చును. అది నిజమైన జ్ఞానం, 'నేను ఏవరు?'. అది ప్రారంభం. కనుక కృష్ణ భగవానుడు ఇక్కడ బోధించే జ్ఞానము, అర్జునునికి ఇచ్చిన ఉపదేశము, 'ఇది రాజ విద్య'. రాజా-విద్య అంటే తననుతాను ఏమిటో తెలుసుకోవడం మరియు తదనుగుణంగా వ్యవహరించడం. అదియే రాజ-విద్యా."
661122 - ఉపన్యాసం BG 09.02 - న్యూయార్క్