TE/661123 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 05:11, 21 June 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"'శ్రవణం కీర్తనమ్ విష్ణో స్మరణం'. ఇప్పుడు, భగవద్గీత నుండి మీరు వింటున్నది, మీరు ఇంట్లో గుర్తుంచుకుంటే, 'స్వామీజీ చెప్పారు, ఇలా చెబుతున్నారు, మరి ఇది నా జీవితంలో ఎలా అన్వయించుకోవాలి?' … దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ ప్రదేశాన్ని విడిచిన వెంటనే మనం మరచిపోకూడదు. మరియు ఏదైనా ప్రశ్న, ఏదైనా సందేహం ఉంటే, మనము వారందరి సమక్షములో ఉంచవలెను. నేను ప్రశ్నిస్తున్నాను. ఏ ప్రశ్నకైనా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే మేము చాలా మంచి మరియు గొప్ప శాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. కనుక ఇది తీవ్ర అధ్యయనం ద్వారా అర్థం చేసుకోవాలి. మేము దీనిని స్వీకరించమని లేదా గుడ్డిగా అంగీకరించమని మిమ్మల్ని అభ్యర్థించుట లేదు."
661123 - ఉపన్యాసం BG 09.02-5 - న్యూయార్క్