TE/661125 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(No difference)

Revision as of 10:14, 19 June 2021

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కృష్ణ ద్వైపాయన వ్యాసుడు కృష్ణుని యొక్క శక్తివంతమైన అవతారంగా పరిగణించబడుతుంది. అతను అవతారం కాకపోతే, అన్ని పుస్తకాలు రాయడం సాధ్యం కాదు. మొత్తం పద్దెనిమిది పురాణాలు, నాలుగు వేదాలు, 108 ఉపనిషత్తులు, వేదాంతం, మహాభారతం, తరువాత శ్రీమద్ భాగవతం కలవు. ప్రతి వాటిలో వేలాది మరియు లక్షలాది పద్యాలను కలిగి వున్నవి. కాబట్టి ఒక మనిషి ఆ విధంగా వ్రాయగలడని మనం ఊహించలేము. (చూడండి). కాబట్టి వేద-వ్యాసుడిని కృష్ణుడి అవతారంగా భావిస్తారు, మరియు అతను రచించుటలో చాలా శక్తివంతమైనవాడు."
661125 - ఉపన్యాసం CC Madhya 20.121-124 - న్యూయార్క్