TE/661126 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 15:02, 19 June 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"వేద జ్ఞానం శ్రవణం ద్వారానే వస్తుంది. పుస్తకం అవశ్యకత లేదు. కాని ఈ యుగం, కలియుగం ప్రారంభమైనప్పుడు, ఐదువేల సంవత్సరాల పూర్వం, అవి క్రమపద్ధతిలో బధ్రపరచబడ్డాయి ... వేదాలు, మొదట్లో ఒక వేదం మాత్రమే ఉండేది, అధర్వ వేదం. అప్పుడు వ్యాసదేవుడు, వాటిని స్పష్టీకరించడానికి, నాలుగుగా విభజించి, వివిధ శిష్యులను వేద పాఠశాల యొక్క బాధ్యతలు అప్పగించారు. అప్పుడు మరలా అతను మహాభారతం, పురాణాలను, సామాన్యులకు వేద జ్ఞానాన్ని అర్థమయ్యేలా పలువిధములుగా వివరించారు."
661126 - ఉపన్యాసం CC Madhya 20.124-125 - న్యూయార్క్