TE/661127 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1966]]

[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్]]

<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Telugu|TE/661126 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|661126|TE/661129 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|661129}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661127CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"మనం అవగాహన చేసుకొనవలసిన విషయం ఏమిటంటే, మనము శ్రీకృష్ణుని తో శాశ్వత సంబంధం కలిగియున్నాము. ఈ సంబంధాన్ని మరచిపోయి, మనము ఇప్పుడు ఈ భౌతిక శరీరంతో ఏర్పడిన సంబంధంలో నిమగ్నమై ఉన్నాము. కాని మనం అది (శరీరం) కాదు. కనుక మనము శ్రీకృష్ణుని తో శాశ్వత సంబంధము ఉన్న కార్యకలాపాలు పునః ప్రారంభించే ప్రయత్నం చేయాలి. దీనినే కృష్ణ చైతన్యమును అవలంబించుట అని అర్థము. మరియు ఆ కృష్ణ చైతన్య అభివృద్ది, శ్రీ కృష్ణుని సంపూర్ణ ప్రేమను పొందుటతో ముగుస్తుంది. మనం ఆ స్థాయికి, (భగవత్ ప్రేమ,  కృష్ణ ప్రేమ), చేరుకున్నప్పుడు, ప్రతి జీవిని  ప్రేమిస్తాము. ఎందుకంటే ప్రతి జీవిలో శ్రీ కృష్ణుడు ఉన్నాడు. శ్రీ కృష్ణుని తమ జీవితం లో కేంద్ర బిందువుగా చేసుకోనంత వరకు - సమానత్వం, బంధుత్వం, సోదరభావం - అనే భావన అంతా కేవలం మోసపూరితమే అవుతుంది. అది సాధ్యము కాదు."|Vanisource:661127 - Lecture CC Madhya 20.125 - New York|661127 - ఉపన్యాసం CC Madhya 20.125 - న్యూయార్క్}}

Latest revision as of 05:12, 21 June 2021

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మనం అవగాహన చేసుకొనవలసిన విషయం ఏమిటంటే, మనము శ్రీకృష్ణుని తో శాశ్వత సంబంధం కలిగియున్నాము. ఈ సంబంధాన్ని మరచిపోయి, మనము ఇప్పుడు ఈ భౌతిక శరీరంతో ఏర్పడిన సంబంధంలో నిమగ్నమై ఉన్నాము. కాని మనం అది (శరీరం) కాదు. కనుక మనము శ్రీకృష్ణుని తో శాశ్వత సంబంధము ఉన్న కార్యకలాపాలు పునః ప్రారంభించే ప్రయత్నం చేయాలి. దీనినే కృష్ణ చైతన్యమును అవలంబించుట అని అర్థము. మరియు ఆ కృష్ణ చైతన్య అభివృద్ది, శ్రీ కృష్ణుని సంపూర్ణ ప్రేమను పొందుటతో ముగుస్తుంది. మనం ఆ స్థాయికి, (భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమ), చేరుకున్నప్పుడు, ప్రతి జీవిని ప్రేమిస్తాము. ఎందుకంటే ప్రతి జీవిలో శ్రీ కృష్ణుడు ఉన్నాడు. శ్రీ కృష్ణుని తమ జీవితం లో కేంద్ర బిందువుగా చేసుకోనంత వరకు - సమానత్వం, బంధుత్వం, సోదరభావం - అనే భావన అంతా కేవలం మోసపూరితమే అవుతుంది. అది సాధ్యము కాదు."
661127 - ఉపన్యాసం CC Madhya 20.125 - న్యూయార్క్