TE/661202 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్: Difference between revisions
(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...") |
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next)) |
||
Line 2: | Line 2: | ||
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1966]] | [[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1966]] | ||
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్]] | [[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Telugu|TE/661201 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|661201|TE/661203 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|661203}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661202BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"భగవద్గీత ([[Vanisource:BG 9.4 (1972)|భగవద్గీత 9.4]]) లో శ్రీ కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నారు, "మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తినా" నేను విశ్వం అంతటా అవ్యక్త రూపం లో వ్యాపించిఉన్నాను, "మత్ స్థాని సర్వ భూతాని న చాహం తేష్వవస్థితః "జీవులన్నీ నా యందు కలవు, కాని నేను వారి యందు లేను." "పశ్య మే యోగం ఐశ్వరమ్" ([[Vanisource:BG 9.5 (1972)|భగవద్గీత 9.5]]) ; ఈ విధంగా ఏకకాలంలో ఒకటి మరియు భిన్నమైన ఈ తత్వాన్ని శ్రీ చైతన్య ప్రభు అంగీకరించారు, అంతే కాక దీనిని భగవద్గీతలో కూడా అంగీకరించారు "మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనుంజయ" ([[Vanisource:BG 7.7 (1972)|భగవద్గీత 7.7]]). కనుక ఈ రూపము, ద్విభుజ రూపము, వేణుధారి, కృష్ణ, శ్రీ కృష్ణుని రూపమునకు మించినది లేదు. కాబట్టి ఈ స్థితికి చేరుకోవాలి."|Vanisource:661202 - Lecture BG 09.15-18 - New York|661202 - ఉపన్యాసం BG 09.15-18 - న్యూయార్క్}} | {{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661202BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"భగవద్గీత ([[Vanisource:BG 9.4 (1972)|భగవద్గీత 9.4]]) లో శ్రీ కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నారు, "మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తినా" నేను విశ్వం అంతటా అవ్యక్త రూపం లో వ్యాపించిఉన్నాను, "మత్ స్థాని సర్వ భూతాని న చాహం తేష్వవస్థితః "జీవులన్నీ నా యందు కలవు, కాని నేను వారి యందు లేను." "పశ్య మే యోగం ఐశ్వరమ్" ([[Vanisource:BG 9.5 (1972)|భగవద్గీత 9.5]]) ; ఈ విధంగా ఏకకాలంలో ఒకటి మరియు భిన్నమైన ఈ తత్వాన్ని శ్రీ చైతన్య ప్రభు అంగీకరించారు, అంతే కాక దీనిని భగవద్గీతలో కూడా అంగీకరించారు "మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనుంజయ" ([[Vanisource:BG 7.7 (1972)|భగవద్గీత 7.7]]). కనుక ఈ రూపము, ద్విభుజ రూపము, వేణుధారి, కృష్ణ, శ్రీ కృష్ణుని రూపమునకు మించినది లేదు. కాబట్టి ఈ స్థితికి చేరుకోవాలి."|Vanisource:661202 - Lecture BG 09.15-18 - New York|661202 - ఉపన్యాసం BG 09.15-18 - న్యూయార్క్}} |
Latest revision as of 05:12, 21 June 2021
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు |
"భగవద్గీత (భగవద్గీత 9.4) లో శ్రీ కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నారు, "మయా తతం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తినా" నేను విశ్వం అంతటా అవ్యక్త రూపం లో వ్యాపించిఉన్నాను, "మత్ స్థాని సర్వ భూతాని న చాహం తేష్వవస్థితః "జీవులన్నీ నా యందు కలవు, కాని నేను వారి యందు లేను." "పశ్య మే యోగం ఐశ్వరమ్" (భగవద్గీత 9.5) ; ఈ విధంగా ఏకకాలంలో ఒకటి మరియు భిన్నమైన ఈ తత్వాన్ని శ్రీ చైతన్య ప్రభు అంగీకరించారు, అంతే కాక దీనిని భగవద్గీతలో కూడా అంగీకరించారు "మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనుంజయ" (భగవద్గీత 7.7). కనుక ఈ రూపము, ద్విభుజ రూపము, వేణుధారి, కృష్ణ, శ్రీ కృష్ణుని రూపమునకు మించినది లేదు. కాబట్టి ఈ స్థితికి చేరుకోవాలి." |
661202 - ఉపన్యాసం BG 09.15-18 - న్యూయార్క్ |