TE/661207 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
 
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
 
Line 2: Line 2:
[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - 1966]]

[[Category:TE/ప్రభుపాద కృపామృత బిందువులు - న్యూయార్క్]]

<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Telugu|TE/661206 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|661206|TE/661208 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్|661208}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/661207CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|“ఏ భూభాగము కూడా మీకు చెందినది కాదు. ప్రతీది భగవంతునికి చెందినది. “ఈశావాస్యం ఇదం సర్వం” ([[Vanisource:ISO 1|ఇసోపనిషద్ 1]]). ఆయనే యజమాని. భొక్తారం యజ్ఞ తపసాం సర్వ లోక మహేశ్వరం ([[Vanisource:BG 5.29 (1972)|భగవద్గిత 5.29]]). అవగాహనా రాహిత్యము … ఇది మనకే చెందినది అని అపార్థం చేసుకుంటున్నాము.  అందువలన శాంతి లేదు. మనము శాంతిని వెతుకుతున్నాము. శాంతి ఎలా చేకూరుతుంది? మనకు చెందనిదాని కూడా మనదే అని అపార్థము చేసుకుంటున్నాము. అందుకే ఇక్కడ చెప్పబడినది, “సర్వైశ్వర్య-పూర్ణ”. ప్రతి అణువు ఆ దేవదేవునికి చెందినదే, కానీ ముఖ్యముగా గోలోక బృందావనం ఆయన నివాసము. మీరు కమలాకారము లాంటి ఈ చిత్రాన్ని చూశారు. అన్ని గ్రహాలూ గుండ్రంగా ఉంటాయి కానీ గోలోక బృందావనం కమలాకృతిలో ఉంటుంది. అది ఆధ్యాత్మిక జగత్తులో వుంది, గోలోక బృందావనం.”|Vanisource:661207 - Lecture CC Madhya 20.154-157 - New York|661207 - ఉపన్యాసం CC Madhya 20.154-157 - న్యూయార్క్}}

Latest revision as of 05:13, 21 June 2021

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“ఏ భూభాగము కూడా మీకు చెందినది కాదు. ప్రతీది భగవంతునికి చెందినది. “ఈశావాస్యం ఇదం సర్వం” (ఇసోపనిషద్ 1). ఆయనే యజమాని. భొక్తారం యజ్ఞ తపసాం సర్వ లోక మహేశ్వరం (భగవద్గిత 5.29). అవగాహనా రాహిత్యము … ఇది మనకే చెందినది అని అపార్థం చేసుకుంటున్నాము. అందువలన శాంతి లేదు. మనము శాంతిని వెతుకుతున్నాము. శాంతి ఎలా చేకూరుతుంది? మనకు చెందనిదాని కూడా మనదే అని అపార్థము చేసుకుంటున్నాము. అందుకే ఇక్కడ చెప్పబడినది, “సర్వైశ్వర్య-పూర్ణ”. ప్రతి అణువు ఆ దేవదేవునికి చెందినదే, కానీ ముఖ్యముగా గోలోక బృందావనం ఆయన నివాసము. మీరు కమలాకారము లాంటి ఈ చిత్రాన్ని చూశారు. అన్ని గ్రహాలూ గుండ్రంగా ఉంటాయి కానీ గోలోక బృందావనం కమలాకృతిలో ఉంటుంది. అది ఆధ్యాత్మిక జగత్తులో వుంది, గోలోక బృందావనం.”
661207 - ఉపన్యాసం CC Madhya 20.154-157 - న్యూయార్క్