TE/661212 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(No difference)

Revision as of 18:49, 29 June 2021

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“ఇప్పుడు, మీరు కృష్ణుడితో స్నేహం చేసుకోవాలి. మీరు చాలా గొప్పవారిని చూడటానికి వెళ్లాలనుకుంటే, ఏదో ఒకవిధంగా అతనితో కొంత సంబంధం కలిగి ఉండాలి (ఏదో విధంగా). మీరు మిమ్మల్ని ఒక విధంగా, స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా పరిచయం చేసుకోవాలి. అప్పుడు గొప్ప వ్యక్తిత్వాలతో అనుబంధం ఏర్పరచుకోవడం సాధ్యపడుతుంది. కాబట్టి మనము ఆ పరంధామం అయిన కృష్ణ లోకానికు చేరాలనుకుంటే, మనము కృష్ణుని ప్రేమించగలిగే యోగ్యతను ఏర్పరచుకోవాలి. భగవంతుని మీద ప్రేమ. మీరు భగవంతునితో ప్రేమతో సన్నిహితంగా వున్నపుడు... (మరేవిధముగాను జయించలేము…) మనం భగవంతుని ప్రేమలో లేనట్లయితే అతని నుండి ఎటువంటి కృపను ఆశించలేము."
661212 - ఉపన్యాసం BG 09.24-26 - న్యూయార్క్