TE/661222 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్: Difference between revisions

(Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(No difference)

Revision as of 19:15, 1 July 2021

TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"దేవాది దేవుడు పలు విధములుగా ప్రదర్శించిన శక్తులను లెక్కించే ప్రశ్నే లేదు. మనం కొన్ని వివరించలేక, మొత్తం విషయాన్ని తోసిపుచ్చుతాము. 'అంతా శూన్యము, ఏమీ లేదు. శూన్యం.' ఎందుకంటే నా మనస్సు, నా బుద్ధి, అంత దూరం వెళ్ళలేక, 'బహుశా, ఇది అలా ఉండవచ్చు' అనటం. ఇదంతా మనోకల్పన.”
661222 - ఉపన్యాసం CC Madhya 20.318-329 - న్యూయార్క్