TE/661224 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 19:16, 1 July 2021 by SanatanaGokula (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
“సత్య యుగములో తపస్సు ద్వారా పొందిన ఫలితం ఆ తర్వాత యుగములో యజ్ఞ యాగాదుల ద్వారా, ఆ తర్వాతి యుగములో దేవాలయములో పూజలు ద్వారా లభించేది. ప్రస్తుత యుగములో ఆ ఫలితం, ఆ పరిపూర్ణత్వం, ఆధ్యాత్మిక పరిపూర్ణత, హరి-కీర్తన ద్వారా, మరియు హరినామ జపము, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే, ద్వారా పొందవచ్చని చెప్పబడినది. హరే కృష్ణ జపమునకు ఎటువంటి పూర్వ అర్హతలు అవసరం లేదు. అందరము కలిసి, ఈ జపం చేయటం వలన కలిగే పరిణామము, ప్రగతిశీలమైన జపము ద్వారా తమ మనసు అనే అద్దము పైన ఉన్నటువంటి ధూళిని శుభ్రపరుస్తుంది.”
661224 - ఉపన్యాసం CC Madhya 20.334-341 - న్యూయార్క్