TE/661228 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 05:17, 29 September 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఆధ్యాత్మిక జీవితం మరియు భౌతిక జీవితం అంటే మీరు ఆనందించాలనుకున్నప్పుడు, మేము ఈ భౌతిక వనరులకు ప్రభువు కావాలనుకున్నప్పుడు, అది భౌతిక జీవితం. మరియు మీరు దేవుని సేవకుడిగా మారాలనుకున్నప్పుడు అది ఆధ్యాత్మిక జీవితం. వారు ..., భౌతిక జీవితం మరియు ఆధ్యాత్మిక జీవితం యొక్క కార్యకలాపాల మధ్య పెద్దగా తేడా లేదు. కేవలం చైతన్యం మాత్రమే మారాలి. నా చైతన్యం భౌతిక స్వభావం మీద ఆధిపత్యం వహించినప్పుడు, అది భౌతిక జీవితం, మరియు నా చైతన్యం కృష్ణుడికి సేవ చేయడానికి ఉన్నప్పుడు, పరమేశ్వరుడా, ఇక్కడ, కృష్ణ చైతన్యం, అది ఆధ్యాత్మిక జీవితం. "
661228 - ఉపన్యాసం CC Madhya 20.354-358 - న్యూయార్క్