TE/670101b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు న్యూయార్క్

Revision as of 05:18, 29 September 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి భగవంతుని సృష్టి అద్భుతం. ఎవరూ చేయలేరు ... అంతా అపరిమితం. అతను అపరిమితం. అతని సృష్టి అపరిమితం. అతని కాలక్షేపాలు అపరిమితం. అతని రూపాలు అపరిమితం. అన్నీ అపరిమితం. అన్నీ. అతని అవతారాలు అపరిమితం. అన్నీ. కేవలం చూడండి, మీ స్వంత శరీరంలో కూడా, మీ శరీరం మరియు తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీరు లెక్కించగలరా? అవి అపరిమితంగా ఉన్నాయి. "ఇది నా శరీరం" అని నేను వాదన చేస్తున్నాను కానీ ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ మీరు కృష్ణుడిని అడగండి, అతను మీకు చెప్తాడు."
Lecture CC Madhya 20.385-395 - - న్యూయార్క్