TE/670208 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ

Revision as of 06:47, 5 October 2021 by KrishnaTulasi (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"నా ఆధ్యాత్మిక గురువు, నా గురు మహారాజు, 'ఈ శ్లోకాన్ని మీ గొంతులో ఉంచుకోండి, మరియు మీరు పాడుతూ ఉండండి, మరియు మీకు విముక్తి లభిస్తుందని నేను ఆశీర్వదిస్తున్నాను' అని చైతన్య మహాప్రభు చెప్పారు. మీరు విముక్తి పొందడమే కాకుండా, మీరు అత్యున్నత లక్ష్యం అయిన కృష్ణ గ్రహాన్ని కూడా చేరుకుంటారు."
670207 - ఉపన్యాసం CC Adi 07.49-65 - శాన్ ఫ్రాన్సిస్కొ