TE/670322 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ

Revision as of 13:11, 10 October 2021 by KrishnaTulasi (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఇప్పుడు మీరు మీ పని ద్వారా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తన పని ద్వారా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఒక వ్యక్తి, సాధారణ కార్మికుడు, అతను కూడా పని చేయడం ద్వారా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు, మరియు గొప్ప పెట్టుబడిదారీ, అతను కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు అతని పని ద్వారా. కానీ భగవద్గీత వారు ఏ కోణంలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు? వారు శరీరం లేదా ఇంద్రియ తృప్తితో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఎంతకాలం మీరు మీ ఇంద్రియాలను సంతృప్తిపరచగలుగుతారు? మీ ఆసక్తి భిన్నంగా ఉంటుంది : ఇంద్రియ తృప్తి కాదు. మీ ఆసక్తి ఏమిటంటే మీరు ఏమిటో తెలుసుకోవాలి. కాబట్టి భగవద్గీతలో చాలా చక్కగా వర్ణించబడింది, మీరు ఈ చైతన్యం."

670322 - ఉపన్యాసం SB 07.07.46 - శాన్ ఫ్రాన్సిస్కొ