TE/670327c ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ

Revision as of 05:05, 13 October 2021 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భగవద్గీతలో కృష్ణుడు లేదా పరమాత్మ మీ హృదయంలో ఉన్నాడని చెప్పబడింది. అతను చాలా దూరం కాదు, చాలా దూరం కాదు. అతను మీ లోపల ఉన్నాడు, మీ లోపల కూర్చున్నాడు. మీరు కూడా హృదయంలో కూర్చున్నారు, మరియు పరమేశ్వరుడు కూడా,పరమాత్మగా, అతను అక్కడ కూర్చున్నాడు. మీరు స్నేహితులలాగే అక్కడ ఇద్దరు కూర్చున్నారు. అదే ఉపనిషత్తులో చెప్పబడింది, ఇద్దరు స్నేహితులు, రెండు పక్షులు, ఒకే చెట్టుపై కూర్చొని ఉన్నారు. కాబట్టి ఈ శరీరం చెట్టు, మరియు మీరు కూర్చున్నారు."
670327 - ఉపన్యాసం SB 01.02.14-16 - శాన్ ఫ్రాన్సిస్కొ