TE/680110 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

Revision as of 10:50, 12 October 2021 by KrishnaTulasi (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"మనం ఎలా ఏర్పడతామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భగవద్గీత మన రాజ్యాంగ స్థానాన్ని చాలా చక్కగా వివరిస్తుంది:

ఇంద్రియాని పరానీ ఆహుహ్ (BG 3.42). ఇంద్రియాని.ఇంద్రియాని అంటే ఇంద్రియాలు. నా భౌతిక ఉనికి అంటే ఏమిటి? నేను ఈ ప్రపంచంలో ఉన్నాను. దేని కోసం? నా ఇంద్రియ తృప్తి కోసం. అంతే మన ఉనికికి కారకం ఇంద్రియాలే. అందుకే భగవద్గీత చెబుతుంది, ఇంద్రియాని పరానీ ఆహుహ్నా భౌతిక ఉనికి అంటే ఇంద్రియ ఆనందం. అంతే."

680110 - ఉపన్యాసం SB 01.05.02 - లాస్ ఏంజిల్స్