TE/680508 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు బోస్టన్

Revision as of 06:49, 15 October 2021 by KrishnaTulasi (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"ఒకడు చాలా తెలివైనవాడు కాకపోతే, అతడు భగవంతుడు లేదా కృష్ణ చైతన్యవంతుడు కాడు. అందువల్ల ఈ పదం ఉపయోగించబడుతుంది, ప్రాజ్ఞా . ప్రాజ్ఞా అంటే ... ప్రా అంటే ప్రకాశ-రూపేన, ప్రత్యేకంగా. జ్ఞా , జ్ఞా అంటే తెలివిగల వ్యక్తి. కాబట్టి భాగవత-ధర్మ. , ఆ భాగవత ధర్మం అంటే ఏమిటి? నేను ఇప్పటికే వివరించాను. మళ్లీ మనం పునరావృతం చేయవచ్చు. భగవత-ధర్మం అంటే దేవుడితో పోగొట్టుకున్న మన సంబంధాన్ని తిరిగి స్థాపించడం. ఇది భాగవత-ధర్మం."
680508 - ఉపన్యాసం SB 07.06.01 - బోస్టన్