TE/680911 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు శాన్ ఫ్రాన్సిస్కొ

Revision as of 07:09, 22 January 2022 by KrishnaTulasi (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కృష్ణ చైతన్యం ఉన్న వ్యక్తి మూర్ఖుడు కాకూడదు. ఈ సార్వత్రిక గ్రహాలు ఎలా తేలుతున్నాయో, ఈ మానవ శరీరం ఎలా తిరుగుతోంది, ఎన్ని జాతుల జీవులు, అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయో వివరించాల్సిన అవసరం ఉంటే.. ఇవన్నీ శాస్త్రీయ జ్ఞానం- ఫిజిక్స్, బోటానిక్స్, కెమిస్ట్రీ, ఖగోళ శాస్త్రం, ప్రతిదీ.అందుకే కృష్ణుడు చెప్పాడు, యజ్ ఙసాత్వా : మీరు ఈ జ్ఞానాన్ని, కృష్ణ చైతన్యాన్ని అర్థం చేసుకుంటే, మీరు తెలుసుకోవలసినది ఏమీ ఉండదు, అంటే మీకు పూర్తి జ్ఞానం ఉంటుంది, మేము జ్ఞానం కోసం తహతహలాడుతున్నాము, కానీ మనము కృష్ణుని స్పృహలో ఉన్నట్లయితే మరియు మనకు కృష్ణుడిని తెలుసుకుంటే, అప్పుడు సమస్త జ్ఞానము చేర్చబడుతుంది."
680911 - ఉపన్యాసం BG 07.02 - శాన్ ఫ్రాన్సిస్కొ