TE/681206b ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

Revision as of 09:33, 15 November 2022 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి మీరు భగవద్గీతను శ్రద్ధగా చదవండి. ప్రతిదీ ఉంది. ప్రతి పదం, ప్రతి పంక్తి అలా ఉంది, నా ఉద్దేశ్యం, బోధనాత్మకమైనది. ఇది సరళమైనది. అది ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాథమిక సూత్రం. ఇప్పుడు మేము అందించాము. ప్రతి ఒక్కటి మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. మీలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక పుస్తకం ఉండాలి మరియు దానిని జాగ్రత్తగా చదవాలి"
681206 - ఉపన్యాసం BG 02.26 - లాస్ ఏంజిల్స్