TE/681225 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

Revision as of 06:09, 13 December 2022 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి కులశేఖర రాజు ఇలా అంటాడు, "అంతా తారుమారయ్యే సమయం వరకు నేను వేచి ఉండలేను. ఇప్పుడు నా మనసు బాగానే ఉంది. నీ పాద కమల కాండలో నన్ను వెంటనే ప్రవేశించనివ్వు." అంటే, "నా జీవితం యొక్క మంచి స్థితిలో నేను చనిపోతాను, తద్వారా నేను నీ కమల పాదాల గురించి ఆలోచించగలను" అని ప్రార్థిస్తున్నాడు. మన మనస్సు సుస్థిరంగా ఉన్నప్పుడు కృష్ణుడి పాద పద్మాలపై మన మనస్సును నిమగ్నం చేయడానికి మనం అభ్యాసం చేయకపోతే, మరణ సమయంలో ఆయన గురించి ఆలోచించడం ఎలా సాధ్యమవుతుంది?"
Lecture Purport to Prayers by King Kulasekhara - - లాస్ ఏంజిల్స్