TE/681228 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

Revision as of 06:56, 17 December 2022 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి మనం కృష్ణుడి చైతన్యం గల వ్యక్తులమని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అని కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు ఏమి చెప్పాడో దానిని మనం సంపూర్ణ సత్యంగా తీసుకుంటాము. కాబట్టి, మీరు బ్రహ్మలోకం అని పిలువబడే అత్యున్నత గ్రహాన్ని చేరుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, చాలా గ్రహాలు ఉన్నాయి అని కృష్ణుడు చెప్పాడు. వేద సాహిత్యం ప్రకారం వ్యవస్థలు ఇప్పుడు మనం ఉన్న గ్రహ వ్యవస్థను భూలోకం అంటారు, ఈ గ్రహ వ్యవస్థ పైన భువర్ లోకం, ఆ గ్రహ వ్యవస్థ పైన స్వర్గలోకం ఉంది. ఈ చంద్రుడు స్వర్గలోక గ్రహ వ్యవస్థకు చెందినవాడు. స్వర్గలోకం పైన జనలోకం ఉంది. ఆపైన దాని పైన మహర్లోకం ఉంది, దాని పైన సత్యలోకం ఉంది."
681228 - ఉపన్యాసం Initiation - లాస్ ఏంజిల్స్