TE/690107 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

Revision as of 05:01, 29 December 2022 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"భగవద్గీతలో మీరు మీ మనస్సును అదుపులో ఉంచుకుంటే, మీ మనస్సు ఉత్తమ స్నేహితుడు అని చెప్పబడింది. కానీ మీ మనస్సు అదుపులేనిది అయితే, అతను మీకు గొప్ప శత్రువు. కాబట్టి మేము స్నేహితుని లేదా శత్రువును వెతుకుతున్నాము. వారు నాతో కూర్చున్నారు.మనం యొక్క స్నేహాన్ని మనం ఉపయోగించుకోగలిగితే, మనం అత్యున్నతమైన పరిపూర్ణ దశకు ఎదుగుతాము.కాని మనం మనస్సును నా శత్రువుగా సృష్టిస్తే, అప్పుడు నా నరక మార్గం స్పష్టంగా ఉంటుంది"
690107 - ఉపన్యాసం Purport to Bhajahu Re Mana - లాస్ ఏంజిల్స్