TE/690211 ఉపన్యాసం - ప్రభుపాద కృపామృత బిందువులు లాస్ ఏంజిల్స్

Revision as of 14:36, 20 January 2023 by Rajanikanth (talk | contribs) (Created page with "Category:TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు Category:TE/ప్రభుపాద కృపామృత బింద...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
TE/Telugu - ప్రభుపాద కృపామృత బిందువులు
"కాబట్టి ఇక్కడ భక్తుడు ఇలా అంటాడు, "అవును, ఇంద్రియాలు పాములాంటివి, ప్రమాదకరమైనవి, కానీ చైతన్య దయతో మనం విషపు దంతాలను విరిచేస్తాము." అది ఎలా? మీరు నిరంతరం కృష్ణుడి కోసం మీ ఇంద్రియాలను నిమగ్నం చేస్తే, ఓహ్, విషపు దంతాలు విరిగిపోయింది.విష పళ్ళు విరిగిపోయాయి.అత్యంత భయంకరమైన సర్పం ఈ నాలుక. మీరు కేవలం కృష్ణుడి గురించి మాట్లాడితే మరియు మీరు కేవలం కృష్ణ ప్రసాదం తింటే, ఓహ్, నాలుక యొక్క విష ప్రభావం విరిగిపోతుంది. మీకు మాట్లాడే అవకాశం ఉండదు. నాన్సెన్స్ లేదా నాన్సెన్స్ తినడానికి. అప్పుడు మీ జీవితం వెంటనే యాభై శాతం అభివృద్ధి చెందుతుంది."
690211 - ఉపన్యాసం Excerpt - లాస్ ఏంజిల్స్